INSTAGRAM NEW UPDATE: ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్ మారింది! ఇన్‌స్టాగ్రామ్ 5 హ్యాష్‌ట్యాగ్ రూల్ క్రియేటర్ల పరిస్థితి ఏంటి?
INSTAGRAM – ఇన్‌స్టాగ్రామ్ లో రీల్ లేదా పోస్ట్ వైరల్ అవుతుందని ఎక్కువ మంది క్రియేటర్లు చాలా హ్యాష్‌ట్యాగ్లు ఉపయోగిస్తారు. కాని గతంలో ఒక పోస్ట్‌కు ఎక్కువగా 30 హ్యాష్‌ట్యాగ్‌ల వరకు పెట్టుకోవడానికి ఉండేది. కాని ఇప్పుడు మనము పోస్టులో కేవలం 5 హ్యాష్‌ట్యాగ్‌లను మాత్రమే ఉపయోగించవచ్చు. ఇది కొందరికి గుడ్ న్యూస్ అయితే మరి కొందరికి బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే కొందరికి ఈ హ్యాష్‌ట్యాగ్‌ల వాళ్ళ రీల్స్ వైరల్ అవుతాయి. కాని మరి కొందరు హ్యాష్‌ట్యాగ్‌ల ను పాటించుకోరు . ఇది ఇన్‌స్టాగ్రామ్ న్యూ అప్డేట్ అని చెప్పవచ్చు. ఇస్టాగ్రామ్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో దానికి కారణాలు క్రింది విదంగా ఉన్నాయి.
INSTAGRAM అల్గారిథమ్ను మెరుగ్గాచేయచ్చు
ఎక్కువ హ్యాష్‌ట్యాగ్‌ల వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్ కన్ఫ్యూజ్ అవుతుంది.దాని వాళ్ళ వీడియో వైరల్ అవ్వడం లేదు. ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్ ఒక పోస్ట్ దేని గురించి అని అర్థం చేసుకోవడానికి హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగిస్తుంది. యూజర్లు 30 రకాల ట్యాగ్‌లు వాడినప్పుడు, అప్పుడు అల్గారిథమ్ ఎం అర్దం కాదు. అదే 3 నుండి 5 ఖచ్చితమైన ట్యాగ్‌లు ఉంటే, ఆ కంటెంట్‌ను సరైన ఆడియన్స్‌కు చేరవేయడం అల్గారిథమ్‌కు సులభమవుతుంది. అలాగే రీల్స్ వైరల్ అవుతాయని ఇంస్టాగ్రామ్ ఈ నిర్ణయం తీసుకుంది. మీరు ఎక్కువగా హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టడం తగ్గించండి. ఎందుకంటే ఇప్పడు హ్యాష్‌ట్యాగ్‌ల కంటే కాప్షన్ పై దుష్టి పెట్టి తే వీడియో లేదా రీల్ వైరల్ అవుతుంది.ఇంస్టాగ్రామ్ ఈ అప్డేట్ తో కొందరి రీల్స్ వైరల్ కాకపోవచ్చు. కొన్ని రోజులు కాప్షన్ బాగా పెట్టడం అలవాటు చేసుకోండి . రీల్స్ షార్ట్స్ వైరల్ అవుతాయి.
ఇది ఇంస్టాగ్రామ్ నుంచి వచ్చిన ఒక పెద్ద అప్డేట్ అని చెప్పాలి . ఒక రీల్ వైరల్ అవ్వడానికి కాప్షన్ హ్యాష్‌ట్యాగ్‌ల తో పాటు మంచి ఫ్రేమ్ అంటే తామినైల్ కూడా బెస్టుగా ఉంటే ఒక రీల్ వైరల్ అయ్యే అవకాశం ఉంది. ఐయిదు మంచి క్యాలిటీ వైరల్ హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి రీల్ అప్లోడ్ చేయండి. అల్గారిథమ్ కన్ఫ్యూస్ కాకుండా మీ నిచ్ కు తగ్గట్లు హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించడం.INSTAGRAM
UNDER 20,000 BEST PHONES : 20 వేలల్లొ బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఫ్యూచర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే !
క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ
చాలా మంది క్రియేటర్లు తమ పోస్ట్ ఎక్కువగా వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో సంబంధం లేని 30 హ్యాష్‌ట్యాగ్‌లను వాడుతారు. దీనివల్ల ఇంస్టాగ్రామ్ Spam తో నిండిపోయేది. కేవలం 5 హ్యాష్‌ట్యాగ్‌లకే పరిమితం చేయడం ద్వారా, యూజర్లు తమ కంటెంట్‌కు తగ్గా హాష్ ట్యాగ్‌లను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు కూడా మీ కంటెంట్ కు తగ్గ హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించడం ఉత్తమం . రీసెర్చ్ చేసి మంచి 5 హ్యాష్‌ట్యాగ్‌ల ను రీల్ అప్లోడ్ చేసేటప్పుడు వాడండి. ఒక హ్యాష్‌ట్యాగ్ మి కంటెంట్ సంబందించినది రెండవ ది మీ కేటగిరీకి సంబందించినది మూడవది మీ పేజీ నమే హ్యాష్‌ట్యాగ్‌లొ ఇవ్వండి. మిగతా రెండు హ్యాష్‌ట్యాగ్‌లు వైరల్ లేదా ఇంస్టారీల్స్ అని ఇవ్వండి. ఇలా కరెక్ట్ హ్యాష్‌ట్యాగ్‌లు ఇవ్వడం వాల్ల రీల్ వైరల్ అవుతుంది.
ఇప్పుడు రీల్స్ వైరల్ కు హ్యాష్‌ట్యాగ్‌లె కాకుండా కాప్షన్ పెట్టడం. దాని గురించి పూర్తి సమాచారమ్ క్రిందా ఉంది. క్రిందా సమాచారం చదవండి.
హ్యాష్‌ట్యాగ్ లే కాకుండా కాప్షన్
ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు కేవలం హ్యాష్‌ట్యాగ్‌లపైనే కాకుండా, caption పై ఎక్కువ దృష్టి పెట్టింది. అంటే పోస్ట్ క్యాప్షన్‌లో మీరు రాసే పదాల ఆధారంగా వీడియో వైరల్ అయ్యే అవకాశ్మమ్ ఉంది. హ్యాష్‌ట్యాగ్‌ల సంఖ్యను తగ్గించి, మంచి కాప్షన్ పెట్టడం డవరం వీడియో వైరల్ అవ్వచ్చు.హ్యాష్‌ట్యాగ్‌లు తగ్గుతున్నాయి కాబట్టి, మీ పోస్ట్ క్యాప్షన్‌లో కీవర్డ్స్ ఉండేలా జాగ్రత్త పడండి.దీనివల్ల క్రియేటర్లకు కలిగే లాభాలు సరైన 5 ట్యాగ్‌లు వాడటం వల్ల మీ కంటెంట్ నిజంగా అవసరమైన వాళ్లకే చేరి వైరల్ అవుతుంది. 5 టాగ్ ల వాళ్ళ కొన్ని రోజులు షార్ట్స్ వైరల్ అవ్వడం కష్టంగా మారవచ్చు. మంచి కాప్షన్ మంచి 5 tag లను వాళ్ళా రీల్స్ వైరల్ అవ్వచ్చు
ఒక పెద్ద మంచి కాప్షన్ మీ కంటెంట్ కు సంబందించిన పెట్టడం ద్వారా రీల్స్ వైరల్ గా మారుతాయి . ఇప్పుడు హ్యాష్‌ట్యాగ్‌లు విలువ కోల్పోయాయి . కాపియన్ కి ఇప్పుడు విలువ ఉంది . సరైన రీల్స్ కి మంచి కాప్షన్ తో అప్లోడ్ చేయండి.
చివరగా చెప్పాలంటే ఇంస్టాగ్రామ్ అల్గారిథమ్ మారింది ఇన్‌స్టాగ్రామ్ 5 హ్యాష్‌ట్యాగ్ మాత్రమే ఉపయోగించవచ్చు. .ముందు 30 hashtag లను ఉపయోగిచెవరు. కేవలం 5 హష్టాగ్ మాత్రమే ఉపయోగించవచ్చు. మీరు ఇప్పుడు కాప్షన్ పై దృష్టి పెట్టండి. ఇప్పుడు ఇంస్టాగ్రామ్ కూడా కాప్షన్ ని దృష్టిలో పెట్టుకొని వీడియోను వైరల్ చేయవచ్చు. కాబట్టి మంచి వైరల్ హష్టాగ్లు వైరల్ కాప్షన్ ఉపయోగించండి. ఇంస్టాగ్రామ్ ఇప్పుడు కాప్షన్ తో పాటు రీల్ క్యాలిటీ ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. దీని వాళ్ళ మంచి క్యాలిటీ రీల్స్ ఎక్కువగా వైరల్ అవుతాయి. వైరల్ క్యాప్షన్ మరియు వైరల్ హ్యాష్‌ట్యాగ్‌లతో పాటు వీడియో మొదటి 3 సెకన్లు చాలా ముఖ్యం. దీనివల్ల వాచ్ టైమ్ పెరిగి అల్గారిథమ్ మీ వీడియోను మరింత ఎక్కువ మందికి చూపిస్తుంది. ఇది వైరల్ కి దోహాదాపదుతుంది. ఇది ఒక ఇంస్టాగ్రామ్ కొత్త పద్దతి అని చెప్పవచ్చు.
ఈ ఇంస్టాగ్రామ్ నిర్ణయం వాళ్ళ కొంత మంది క్రియేటర్ లకు రీల్స్ వైరల్ కష్టం అవ్వచ్చు. మీరు ఇది ఒక ట్రీ చేసారా ! లేకపోతే ఒక సారి మీరు కూడా చూడండి ఇప్పుడు 5 కంటే ఎక్కువగా ఉపయోగించాలేరు.
మీరు ఇది కూడా చదవండి ఇంస్టాగ్రామ్
UNDER 20,000 BEST PHONES : 20 వేలల్లొ బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఫ్యూచర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే !









2 thoughts on “INSTAGRAM NEW UPDATES : ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్ మారింది! ఇన్‌స్టాగ్రామ్ 5 హ్యాష్‌ట్యాగ్ రూల్ క్రియేటర్ల పరిస్థితి ఏంటి?”