India Ranks Third The World : AI లో మన దేశం మూడవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉంది ఆ దేశమే!
భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానం ఉంది
India – AI లో భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. అమెరికా మరియు చైనా తర్వాత AI పోటీతత్వంలో మన భారతదేశం 3వ స్థానంలో ఉంది. దీన్ని బట్టి మన దేశం ఎంత అభివృద్ధి చెందుతుందో మనకు తెలుస్తుంది.దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్డమ్, సింగపూర్, జపాన్, కెనడా, జర్మనీ మరియు ఫ్రాన్స్‌తో సహా అనేక అభివృద్ధి చెందిన దేశల కంటే మన భారతదేశం ముందు ఉంది. ఈ అభివృధి చెందిన దేశలతో పోటీ పడుతుంది. భారతదేశం కృత్రిమ మేధస్సులో ప్రపంచంలో మూడవ అత్యంత పోటీతత్వ దేశంగా అవతరించింది.
ప్రపంచంలో భారతదేశం స్కోర్ ఎంత ?
India -స్టాన్ఫోర్డ్ డేటా ఆధారంగా విజువల్ క్యాపిటలిస్ట్ చార్ట్లొ యునైటెడ్ స్టేట్స్ 78.6 వైబ్రాన్సీ స్కోర్‌తో AI పోటీతత్వంలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది.చైనా 36.95 స్కోరుతో రెండవ స్థానంలో ఉండగా మన భారతదేశం 21.59 స్కోరుతో మూడవ స్థానంలో ఉంది.21.59 స్కోర్ తో మన దేశం మూడవ స్థానంలో నిలిచింది.మన కంటే చైనా 15 ఎక్కువ స్కోర్ తో మన కంటే ముందు స్థానంలో ఉంది. మన దేశం మంచి స్కోర్ ను సాధించింది. ఇంకా కొంచెం అయితే చైనా తో పోటీ పడుతుంది. మొదటి స్థానంలో అతి ఎక్కువ స్కోర్ర్ తో ముందు ఉంది.
AI సాంకేతిక వ్యవస్థ మరియు పోటీతత్వం
భారతదేశం యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత వ్యవస్థ మరియు బలమైన ప్రతిభ ప్రపంచ AI పోటీలో మనదేశం కీలక పాత్ర పోషించడానికి ఎలా సహాయపడుతుందో పై ర్యాంకింగ్ హైలైట్ చేస్తుంది.
మన దేశం యొక్క AI సాంకేతిక వ్యవస్థ ఎంత అభివృద్ధి చెంది, పోటీతత్వంతో ఉందో కొలవడానికి స్టాన్ఫోర్డ్ యొక్క AI వైబ్రాన్సీ సాధనం అనేక సూచికల స్కోరులో మంచి స్కోర్ సంపాదించి మూడవ స్థానంలో నిలిచింది.
ఈ స్టాన్ఫోర్డ్ సూచికలలో అభివృద్ధి మరియు పరిశోధన , ప్రతిభ లభ్యత, పెట్టుబడి మరియు ఆర్థిక ప్రభావం, మౌలిక సదుపాయాలు, ప్రజాభిప్రాయం మరియు విధానం వంటివి పరిగణలోకి తిసుకొని ఏ దేశానికి ఎంత స్కోర్ వచ్చిందో తెలుస్తుంది. అన్ని కంపెనీలు కూడా Ai సాంకేతికత పై దృష్టి సారించే తమ పెట్టుబడులు వాటి పై పెడుతుంది. కాబట్టి ఫ్యూచర్ లో మన భారత దేశంలొ ఈ AI స్కోర్ పెరుగుతుంది.
SAMSUNG GALAXY S25 AND GALAXY S25 FE రెండు మొబైల్స్ ల మధ్య తేడాలు !
AI-కేంద్రీకృత విద్య మరియు శిక్షణా
భారతదేశం ప్రతిభ స్తంభంలో కూడా ముందుకు సాగిందని, దీనికి AI-కేంద్రీకృత విద్య మరియు శిక్షణా కార్యక్రమాలు పెరుగుతున్నాయని నివేదిక పేర్కొంది, AI పట్ల ప్రజల అభిప్రాయం మరియు సాంకేతిక మౌలిక సదుపాయాల లభ్యత దేశం యొక్క మొత్తం పనితీరును మరింతగా రూపొందిస్తాయని పేర్కొంది. అయితే, విధానం మరియు పాలన విభాగంలో భారతదేశం ఐదు స్థానాలు దిగజారిందని, ఇది కొత్త దృష్టి అవసరమయ్యే రంగాన్ని సూచిస్తుందని నివేదిక పేర్కొంది.కేంద్ర ప్రభుత్వం రూ. 10,372 కోట్లతో ” ప్రారంభించి, 10,000 కంటే ఎక్కువ GPUలను అందుబాటులోకి తెస్తోంది. ఇది పరిశోధకులకు, స్టార్టప్‌లకు పెద్ద ఊతాన్నిస్తోంది.
AI ప్రతిభ ఎక్కడ పెరుగుతున్నాయో మరియు ప్రభుత్వాలు కృత్రిమ మేధస్సుకు ఎంత తీవ్రంగా మద్దతు ఇస్తున్నాయో చూపించడం ఈ సాధనం యొక్క లక్ష్యం. AI పోటీతత్వంలో ఆదాయ స్థాయిలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని కూడా డేటా చూపిస్తుంది. అధిక-ఆదాయ దేశాలు ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్నాయి, మన దేశం మూడవ ఆర్థిక వ్యవస్థ ఉంది. అలాగే AI లో కూడా మూడవ స్థానంలో ఉంది.పాలన మరియు మౌలిక సదుపాయాలు వంటి విభాగాలలో యునైటెడ్ స్టేట్స్ అగ్రస్థానంలో ఉండాగా అయితే భారతదేశం ప్రతిభలో మొదటి మూడు స్థానాల్లో ఉంది.భరత్ లో AI వినియోగం బాగా ఈ 2025 లో ఈ ఏడాదిలొ బాగా పెరిగింది.
భారతదేశం యొక్క మెరుగైన ర్యాంకింగ్ యాదృచ్చికం కాదు. ఇది ఒక శక్తివంతమైన గుర్తిపు ఇది ఒక నిర్మాణాత్మక మరియు విధాన ఆధారిత అంశాలు ఈ పెరుగుదలకు దోహదపడ్డాయి. పెద్ద సాంకేతిక శ్రామిక శక్తి, బలమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై ప్రభుత్వ దృష్టి పెరగడం వల్ల దేశం ప్రయోజనం పొందుతుంది.డిజిటల్ ఇండియా, ఇండియాAI మిషన్ మరియు AI పరిశోధన సంస్థలకు మద్దతు వంటి చొరవలు ఆవిష్కరణ సామర్థ్యాన్ని బలోపేతం చేశాయి.భారతదేశం యొక్క విస్తారమైన డేటా పర్యావరణ వ్యవస్థ మరియు ఖర్చుతో కూడుకున్న ప్రతిభ సమూహం దీనిని ప్రపంచ AI పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చాయి.
ముఖ్యంగా మన ఫ్యూచర్ మొత్తం AI పై ఆధారపడి వుంటుంది. కాబట్టి మనము AI కి సంబందించినవీ నేర్చుకోవాలణే ఉద్దేశంతో ఎక్కువ మంది AI పై దృష్టి సాధించడం వాళ్ళ మనము ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నాము. అని తెలుస్తుంది.
ముగింపు
ప్రభుత్వాలు కృత్రిమ మేధస్సుకు ఎంత మద్దతు ఇస్తుందో తెలుస్తుంది.చివరగా చెప్పాసింది ఏంటంటే మన దేశం AI సాంకేతికతలో చాలా అభివృధి చెందుతుంది. అమెరికా మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో చైనా ఉన్నదని వారు చెప్పారు. మన దేశం AI అభివృధిలొ మూడవ స్థానంలో ఉంది. ఎన్నో అభివృద్ధి చెందిన దేశల కంటే AI అభివృధిలో మన దేశం ముందు ఉంది. మన దేశంలొ Ai రీసెర్చ్ బాగా పెరిగింది. అలాగే AI సాంకేతిక గురించి తెలుసుకోవడానికి అందరు ఆసక్తి చూపుతున్నారు. యువత AI గురించి నేచుకోవడం . ముక్యంగా చెప్పాలంటే ఎన్నో అభివృద్ధి చెందిన దేశల కంటే భారత్ ముందు ఉండటం మంచి విషయం అని చెప్పాలి
డటమ్ మంచి విషయం అని చెప్పాలి.
WhatsApp కొత్త ఫ్యూచర్లు ఫ్రీగా ఇమేజ్ను వీడియో లెక్క చేయచ్చు.









1 thought on “India Ranks Third The World 2025: AI లో మన దేశం మూడవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉంది ఆ దేశమే!”