Best Mobiles Under : 10000 మంచి నాలుగు ఫోన్స్ ఇవే ! ఎన్నో మంచి ఫ్యూచర్లు

Best Mobiles Under : 10000 మంచి నాలుగు ఫోన్స్ ఇవే ! ఎన్నో మంచి ఫ్యూచర్లు

1. Moto G04S


డిస్‌ప్లే (Display)

  • Mobile
  • Mobile -6.56 అంగుళాల HD+ IPS LCD స్క్రీన్.
  • ఇది 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది
  • దీనికి Gorilla Glass 3 రక్షణ కూడా ఉంది.
  • ఫోన్ సముతూ గా వర్క్ అవుతుంది.
  • Mobiles

ఈ బడ్జెట్లో మంచి HD+ IPS LCD స్క్రీన్ ఉంది. అలాగే Gorilla Glass 3 రక్షణ కూడా ఉన్నాయి.


కెమెరా (Camera)

  • వెనుక వైపు 50MP AI కెమెరా ఉంది.
  • వెలుతురులో మంచి ఫోటోలు తీస్తుంది
  • ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.

వెనుక కెమెరా తో మంచి ఫోటోలు తీయచ్చు. సెల్ఫీ కెమెరా తో డీసెంట్ ఫొటోస్ తీయవచ్చు. బ్యాక్ కెమెరాతో 4K వీడియో రికార్డు చేయచ్చు.


సాఫ్ట్‌వేర్ ( Software)

  • Android 14 తో వస్తుంది.
  • కాబట్టి సాఫ్ట్‌వేర్ వాడటానికి చాలా క్లీన్‌గా ఉంటుంది.


బ్యాటరీ(Battery)

  • 5000mAh బ్యాటరీ
  • బాక్స్‌లో సాధారణంగా 10W ఛార్జర్ ఇస్తారు.
  • ఇది 15W ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది

ఫొన్ బాక్స్ లో 10W ఫాస్ట్ చార్జర్ ఇస్తున్నారు. కాని ఈ మొబైల్ 15 W సపోర్ట్ చేస్తుంది.


స్టోరేజ్ (Storage)

  • సాధారణంగా 4GB RAM మరియు 64GB


Processor

  • Unisoc T606 ప్రాసెసర్ ఉంది.
  • డైలీ use కి బాగుంటుంది.


ఇతర ఫ్యూచర్లు

  • ఇందులో UFS 2.2 స్టోరేజ్ వాడారు,
  • 4G LTE, Wi-Fi, Bluetooth 5.0, మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్.
  • సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్

10 వేలల్లో ఈ ఫోన్ చాలా బెస్ట్ తక్కువ బడ్జెట్లో మంచి మొబైల్.

2.POCO M6 5G


డిస్‌ప్లే (Display)

  • 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే.
  • ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్ ఉండటం
  • Corning Gorilla Glass రక్షణ ఉంది

మంచి పెద్ద HD display ఉంది .


ప్రాసెసర్ (Processor)

  • MediaTek Dimensity 6100+ (5G) ప్రాసెసర్ ఉంది

మంచి ప్రాసెసర్ ఫాస్ట్ 5 G నెట్వర్క్ వస్తుంది.

.
కెమెరా (Camera)

  • వెనుక: 50MP AI ప్రైమరీ కెమెరా
  • ముందు: 5MP సెల్ఫీ కెమెరా

బ్యాక్ కెమెరాతో మంచి ఫోటోలు అలాగే వీడియోలు రికార్డు చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా తో సింపుల్ గా ఫోటోలు తీస్తుంది.


బ్యాటరీ (Battery)

  • 5000mAh సామర్థ్యం
  • 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది
  • సాధారణంగా 10W ఛార్జర్ ఇస్తారు

ఇది 18 W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కాని బాక్స్ లో 10 W చార్జర్ వస్తుంది.


మెమరీ (Memory)

  • 4GB RAM + 64GB Storage
  • ​4GB RAM + 128GB Storage
  • ​6GB RAM + 128GB Storage
  • ​8GB RAM + 256GB Storage
  • OS
  • MIUI 14 (Android 13 )
  • బాక్స్‌లో సాధారణంగా 10W ఛార్జర్ ఇస్తారు.

3.Redmi 13C


డిస్‌ప్లే (Display)

  • 6.74 అంగుళాల భారీ డిస్‌ప్లే.
  • ​ 90Hz (దీనివల్ల స్క్రోలింగ్ స్మూత్‌గా ఉంటుంది).
  • ​Corning Gorilla Glass ప్రొటెక్షన్ ఉంది
  • ఇది కూడా పెద్ద display వస్తుంది . 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంది.


కెమెరా (Camera)

  • ​50MP మెయిన్ + 2MP మాక్రో + AI కెమెరా. 
  • ​ 50MP AI ప్రైమరీ కెమెరా. 
  • ​selfie 4G వెర్షన్‌లో 8MP, 5G వెర్షన్‌లో 5MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాక్ కెమెరాతో మంచిగా వీడియో రికార్డు చేయచ్చు. మంచి ఫొటోస్ తీయవచ్చు. బెస్ట్ క్యాలిటీ వస్తుంది.

పర్ఫార్మెన్స్ (performance)

  • ప్రాసెసర్ (4G): MediaTek Helio G85
  • ​ప్రాసెసర్ (5G): MediaTek Dimensity 6100+
  • పై ప్రాసెసర్ 4G 5G రెండు ఉన్నాయి.

బ్యాటరీ & ఛార్జింగ్ (Battery)

  • ​5000mAh పెద్ద బ్యాటరీ. 
  • ​ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

​5000mAh పెద్ద బ్యాటరీ బాక్స్ లో 10 w చార్జర్ ఇస్తున్నారు అని చెప్పారు.


RAM & storage

  • 4GB / 6GB / 8GB 128GB లేదా 256GB ఆప్షన్లు.


కలర్స్ ( COLORS)

  • స్టార్‌డస్ట్ బ్లాక్, స్టార్‌షైన్ గ్రీన్  ఈ కలర్స్ లో ఈ ఫోన్ ఉంటుంది. మీకు నచ్చిన కలర్ తీసుకోండి.


4.Samsung Galaxy M14


డిస్‌ప్లే (Display)

  • ​ 6.6 అంగుళాల స్క్రీన్. 
  • ​Full HD+ (1080p) రిజల్యూషన్.
  • 90Hz (స్మూత్ స్క్రోలింగ్ కోసం).
  • full hd మంచి క్యాలిటీ డిస్ప్లే ఇందులో ఉంది. 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంది.


బ్యాటరీ &ఛార్జింగ్ (Battery & Charging)

  • ​6000mAh భారీ బ్యాటరీ.  
  • ​ఛార్జింగ్: 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

పెద్ద భారీ battery ఉంది. 25 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో స్పెషల్ ఈ బ్యాటరీ నే.


పర్ఫార్మెన్స్  (Performance)

  • ​ప్రాసెసర్: Exynos 1330 (5nm) ఆక్టా-కోర్ ప్రాసెసర్.

కెమెరా ( Camera)

  • ​వెనుక కెమెరా: ట్రిపుల్ కెమెరా సెటప్ – 50MP (మెయిన్) + 2MP (మాక్రో) + 2MP (డెప్త్). 
  • ​సెల్ఫీ కెమెరా: 13MP ఫ్రంట్ కెమెరా .
  • మంచి బెస్ట్ కెమెరా తో ఇమేజ్ వీడియోజ్ రికార్డు చేయచ్చు. ఫ్రెంట్ కెమెరతో మంచి డీసెంట్ ఫొటోస్ కెప్టర్ చేయచ్చు.Mobile

స్టోరేజ్ (RAM/Storage )

  • 4GB లేదా 6GB RAM మరియు 128GB
  • 4 GB వెరియేంట్ అలాగె 6 GB రామ్ మనకు లభిస్తున్నాయి.


సాఫ్ట్‌వేర్  (Softwares)

ఇది చదవండి

  • ​ Android 13 పై ఆధారపడిన One UI. Mobile
  • ​ సామ్‌సంగ్ దీనికి 2 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ మరియు 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని హామీ ఇచ్చింది.
  • ​సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్.Mobile
  • అన్ని మొబైల్స్ కన్న ఇది 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ 2 ఏండ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ ఇస్తుంది . ఈ మొబైల్ లో ఇదే బెస్ట్ యూనిక్ ఫ్యూచర్ అని చెప్పవచ్చు.

పై మొబైల్ లు అన్ని 10,000 ఉన్నాయి. ఫ్యూచర్స్ చూసి మీకు ఏది నచ్చితే దాన్ని చూడండి. ఇవి 10000 లో ఉన్న 4 బెస్ట్ మొబైల్స్ 2025 లో లాంచ్ అయినా బెస్ట్ మొబైల్స్ ఇవే.

Leave a Comment