Best Mobiles Under 20 : మీ బడ్జెట్ 8 వేలేనా? అయితే ఈ ఫోన్లు ఒక్కసారి చూడండి! ఎన్నో మంచి ఫ్యూచర్లు
మీరు కూడా ₹8000 లలో మంచి మొబైల్స్ క్రిందా ఇవ్వబడ్డాయి. కొన్ని 5G మొబైల్స్ ఉన్నాయి. అలాగే మంచి కెమెరా ప్రొససర్ ఉన్న మొబైల్ ఇవి 2026 లో బెస్ట్ మొబైల్స్ క్రిందా ఇవ్వబడ్డాయి.
1. Redmi A4 5G
ఇందులో మంచి 5G ప్రాసెసర్ వస్తుంది. అలాగే మంచి కెమెరా పెద్ద డిస్ప్లే వస్తుంది. మర్రిన్ని క్రిందా ఉన్నాయి.Mobiles
డిస్ప్లే (Display)
- Mobiles – 6.88-అంగుళాల భారీ HD+ డిస్ప్లే కలిగి ఉంది.
- దీనిలో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది.
- మంచి పెద్ద HD+ డిస్ప్లే వస్తుంది. గేమ్స్ ఆడేటప్పుడు మంచి అనుభూతి వస్తుంది. డైలీ యూస్‌కి బాగా ఉపయోగపడుతుంది.
ప్రాసెసర్ (Performance)
- Snapdragon 4s Gen 2 చిప్సెట్తో వస్తుంది.
- ఇది మంచి ప్రాసెసర్ మల్టీ టాస్క్ లకు బాగుంటుంది.
కెమెరా (Camera)
- వెనుక వైపు 50MP మెయిన్ కెమెరా ఉంది.
- వెలుతురులో మంచి ఫొటోస్ వీడియోస్ కాప్చార్ చేస్తుంది.
- ముందు భాగంలో 5MP కెమెరా ఉంటుంది. ఫ్రెంట్ కెమెరా కూడా బాగానే ఫొటోస్ తీస్తుంది.
బ్యాటరీ మరియు ఛార్జింగ్ (Battery & Charging)
- 5160mAh భారీ బ్యాటరీ ఉంటుంది.
- ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
- ఇది నోరల్గా యూస్ చేస్తే బ్యాటరీ ఒక రోజు వస్తుంది. బాక్స్ లో 33W ఛార్జర్ ఇస్తున్నారు. కాని ఇది 18W కి సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్లు
- ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత Xiaomi HyperOSతో పనిచేస్తుంది.
- 2 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి.
- తక్కువ ధరలో వేగవంతమైన 5G ఇంటర్నెట్ సదుపాయం.
- 4GB RAM మరియు 64GB/128GBఇది IP52 రేటింగ్‌తో వస్తుంది.
- సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది.
2. Moto G06 Power
ఇది పెద్ద బ్యాటరీ వస్తుంది. ఇదే ఇందులో ముఖ్యమైన ఫ్యూచర్ అని చెప్పచు.
డిస్ప్లే (Display)
- 6.88-అంగుళాల భారీ HD+ డిస్ప్లే కలిగి ఉంది.
- దీనిలో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది.
- రక్షణ కోసం Corning Gorilla Glass 3 ని వాడారు.
- గుడ్ డిస్ప్లే తో మంచిగా వీడియోస్ చూడడానికి వీలు ఉంటుంది.
ప్రాసెసర్ (Performance)
- ఇది MediaTek Helio G81 Extreme ఆక్టా-కోర్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.
- ఇది మల్టీ టాస్క్‌లకు బాగా వర్క్ అవుతుంది.
కెమెరా (Camera)
- మెయిన్ కెమెరా వెనుక వైపు 50MP AI ప్రైమరీ కెమెరా ఉంది.
- సూపెగా ఫొటోస్ తీస్తుంది.
- సెల్ఫీ కెమెరా ముందు భాగంలో 8MP కెమెరా ఉంటుంది.
బ్యాటరీ మరియు ఛార్జింగ్ (Battery & Charging)
- దీనిలో 7000mAh సామర్థ్యం గల అతిపెద్ద బ్యాటరీ ఉంది.
- ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
- దీని బ్యాటరీ బ్యాకప్ 3 రోజులు వస్తుంది అని కంపెనీ చెబుతుంది. అలాగే ఛార్జింగ్ కూడా ఫాస్టుగా వస్తుంది.
ఇతర ఫీచర్లు
- IP64 రేటింగ్ దుమ్ము మరియు స్వల్ప నీటి చినుకుల నుండి ఫోన్‌కు రక్షణ ఉంటుంది.
- సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్.
- ఇది లేటెస్ట్ Android 15 తో పనిచేస్తుంది.
- దీనిలో Dolby Atmos సపోర్ట్ ఉన్న స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.
3. POCO M7 5G
ఎన్నో మంచి ఫ్యూచర్లతో ఈ మొబైల్ 5G తో మంచిగా వస్తుంది. మంచి 50 ఎంపీ Sony IMX852 కెమెరా ఉంది.
డిస్ప్లే (Display)
- 6.88-అంగుళాల భారీ HD+ డిస్ప్లే ఉంది.
- దీనికి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది.
- పెద్ద డిస్ప్లే తో మంచి రిఫ్రెష్ రేట్ ఉండటం వాళ్ళ మొబైల్ వేగంగా పనిచేస్తుంది.
ప్రాసెసర్ (Performance)
- దీనిలో Snapdragon 4 Gen 2 5G ప్రాసెసర్ ఉంది.
- మల్టీ టాస్క్ లకు బాగా ఉపయోగపడుతుంది.
కెమెరా (Camera)
- 50MP Sony IMX852 సెన్సార్‌తో కూడిన ప్రైమరీ కెమెరా ఉంది .
- కాబట్టి పగలు మంచి ఫోటోలు తీస్తుంది.
- సెల్ఫీ 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- ఇది కూడా కొంచెం అటు ఇటుగా తీస్తుంది.
బ్యాటరీ మరియు ఛార్జింగ్ (Battery & Charging)
- 5160mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.
- ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
- ఇది 18 W కే సపోర్ట్ చేసిన బాక్స్ లో మాత్రం 33W ఛార్జర్ ఇస్తున్నారు.
ఇతర ఫీచర్లు
- ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOSతో పనిచేస్తుంది.
- 2 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని కంపెనీ చెప్పింది.
- 6GB/8GB RAM తో పాటు వర్చువల్ RAM ద్వారా మరో 6GB వరకు RAM పెంచుకోవచ్చు.
- ఇది IP52 రేటింగ్‌తో వస్తుంది.
- దీనికి TUV Rheinland సర్టిఫికేషన్ ఉంది.
4. Realme C71
ఇది కూడా మంచి బ్యాటరీ తో వస్తుంది.
డిస్ప్లే (Display)
- 6.67-అంగుళాల HD+ ఐ-కంపర్ట్ డిస్ప్లే కలిగి ఉంది.
- దీనిలో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది.
- స్క్రీన్ బ్రైట్నెస్ 725 nits వరకు ఉంటుంది.
- దీని వాళ్ళ ఎండలో కూడా బాగా కనిపిస్తుంది.
ప్రాసెసర్ (Performance)
- ఇది Unisoc T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
- ఇది మంచి పెర్ఫామెన్స్ తో వస్తుంది.
కెమెరా (Camera)
- మెయిన్ కెమెరా వెనుక వైపు 50MP AI కెమెరా ఉంది.
- సెల్ఫీ కెమెరా ముందు భాగంలో 5MP సెల్ఫీ షూటర్ ఉంటుంది.
బ్యాటరీ మరియు ఛార్జింగ్ (Battery & Charging)
- దీనిలో 6300mAh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ ఉంది.
- ఇది 45W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
- దీని ద్వారా మీరు 6W రివర్స్ ఛార్జింగ్ కూడా చేయవచ్చు.
ఇతర ఫీచర్లు
- 4GB లేదా 6GB RAM వేరియంట్లలో లభిస్తుంది.
- డైనమిక్ RAM ఫీచర్ ద్వారా దీన్ని 18GB వరకు పెంచుకోవచ్చు.
- 64GB & 128GB ఈ ఫోన్‌కు IP54 రేటింగ్ ఉంది.
- ఇది Military-Grade Shock Resistance కలిగి ఉంది.








