Google Gemini Uses good News 2025 : జెమిని AI యూజర్లకి గుడ్ న్యూస్ గూగుల్ నుంచి మరో కొత్త ఫ్యూచర్
Google geminiకొత్త ఫ్యూచర్స్
గూగుల్ జెమిని మన భారతదేశంలో తన AI-ఆధారిత రియల్-టైమ్ లైవ్ ట్రాన్స్లేషన్ ఫీచర్‌ను కొత్తగా ప్రారంభించింది.అలాగే జెమిని 2.5 మోడల్ అప్డేట్ గురించి పూర్తిగా క్రిందా ఇవ్వబడాయి.
గూగుల్ ట్రాన్స్‌లేట్
Google -గూగుల్ జెమిని-ఆధారిత లైవ్ స్పీచ్ ట్రాన్స్లేషన్తో ట్రాన్స్‌లేట్‌ను అప్‌గ్రేడ్ చేస్తోంది. రియల్-టైమ్, నేచురల్-సౌండింగ్ ఆడియో అనువాదాలను నేరుగా మీ హెడ్ఫోన్లకు అందించే కొత్త ఫ్యూచర్. ఇది అందరికి అందుబాటులోకి వచ్చేసింది.అలాగే గూగుల్ జెమినీ 2.5 మోడల్ అప్డేట్ గురించి మర్రిన్ని AI ఫ్యూచరల గురించి క్రిందా ఇవ్వబడాయి.
గూగుల్ ట్రాన్స్‌లేట్ AI ఫ్యూచర్లు
Google – గూగుల్ ట్రాన్స్‌లేట్ అత్యుత్తమమైన మరియు ఎక్కువగా ఉపయోగించే అనువాద గూగుల్ సేవలలో ఒకటి. మిలియన్ల మంది రోజువారీ యూసర్స్ తో, గూగుల్ ట్రాన్స్‌లేట్ తరచుగా కొత్త AI ఫ్యూచర్స్ ను అప్డేట్ చేస్తోంది. మరియు ఇప్పుడు, టెక్ దిగ్గజం ఇప్పుడు శోధన మరియు ట్రాన్స్‌లేట్ యాప్ రెండింటికీ “అత్యాధునిక టెక్స్ట్ అనువాద నాణ్యత”ని తీసుకువస్తున్నట్లు గూగుల్ చెబుతుంది. అర్థమయ్యే విదంగా చెప్పాలంటే గూగుల్ ట్రాన్స్‌లేట్ ఇప్పుడు ఫుల్ అప్డేట్ అయ్యింది. ఎలాంటి భాషనైన ఈజీగా ట్రాన్స్‌లేట్ చేస్తుంది. ముఖ్యంగా తెలుగు హింది వంటి భాషలను మరింత స్పష్టంగా అనువాదిస్తుంది. ఇండియన్ లకి ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. అలాగే అందులో ఎన్నో AI ఫ్యూచర్లను ఆడ్ చేసింది. జెమిని 2.5 ఇప్పుడు మనవుల వాలె కంప్యూటర్ బ్రౌజర్‌ను వాడుతుంది.
జెమిని 2.5 మోడల్ అప్డేట్
జెమిని 2.5 మోడల్ నేటివ్ ఆడియో లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ను కలిగి ఉన్న గూగుల్ ట్రాన్స్‌లేట్ ఇప్పుడు స్పీకర్ టోన్, ఎంఫాస్డిస్ మరియు క్యాడెన్స్ను కలిపి కొత్త ఫ్యూచర్ ఆడ్ చేసింది, సంభాషణ అనువాదం ఇప్పుడు సులభతరం చేస్తుంది. మీ హెడ్ఫోన్లు లేదా ఇయర్‌బడ్‌లను రియల్-టైమ్ అనువాద పరికరంగా సమర్థవంతంగా మారుస్తుంది. ఇది ఎంత ఫాస్ట్ అంటే ఎంత పెద్ద కోడ్‌నైనా చిటికెలో కొన్ని నిమిషల్లొ జెనరేట్ చేయగలదు.
మీ బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ ఒక కొత్త బీటా వెర్షన్ లైవ్ ట్రాన్స్‌లేషన్‌ను కూడా విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఇది జెమిని యొక్క కొత్త స్థానిక స్పీచ్-టు-స్పీచ్ అనువాద ఫ్యూచర్ ద్వారా ఆధారితమైనది. ఈ ఫ్యూచర్ బ్లాగ్ పోస్ట్ చేసే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది.పోస్ట్ రేసేటప్పుడు అక్కడే ఒక బాషా నుంచి మరొక భాషకు ట్రాన్స్‌లేట్ చేస్తుంది.
ఈ ఫ్యూచర్ ఎవరు ఏమి చెప్పారో అనువదమ్ సులభతరం చేయడమే కాకుండా, మీరు ప్రసంగం వింటున్నప్పుడు లేదా మరొక భాషలో టీవీ షో లేదా సినిమా చూస్తున్నప్పుడు కూడా ఇది పనిచేస్తుంది.ఈ ట్రాన్స్‌లేట్ లో ఎన్నో అప్డేట్లు వచ్చాయి. మూవీని కూడా Google ట్రాన్స్‌లేట్ చేసి ఇస్తుంది. ఇంగ్లీష్ మూవీ తెలుగు చూడాడానికి వీలు కల్పిస్తుంది. అలాగే వాయిస్ చాలా స్పష్టంగా వస్తుంది.
SAMSUNG GALAXY S25 AND GALAXY S25 FE రెండు మొబైల్స్ ల మధ్య తేడాలు ! మీకు తెలుసా ఒక్క సరి చూడండి.
లైవ్ ట్రాన్స్‌లేట్
మీరు మీ హెడ్ఫోన్లను ధరించి “లైవ్ ట్రాన్స్‌లేట్” బటన్‌పై నొక్కండి మరియు యాప్ నిజ సమయంలో పదాలను అనువదిస్తుంది, ఇది మీ భాషలొని సూక్ష్మ అర్థాలతో పదబంధాలపై అనువాదాన్ని మెరుగుపరుస్తాయి.చిన్న పెద్ద పదాలను గుర్తించి వెంటనే కొన్ని సెకండ్స్ లోనే ట్రాన్స్‌లేట్ చేసి ఇస్తుంది. మనము ఇచ్చిన టెక్స్ట్ లో తప్పులు ఉన్నా దాన్ని సరిచెసి మరి ట్రాన్స్‌లేట్ చేసి కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. ఎక్కడైనా రద్దిగా ఉన్న ప్రదేశాల్లో కూడా ఇది నోయిస్ క్యాన్సెల్ చేసి అవుతాలి వ్యక్తి మాటలను స్పష్టంగా అనువాదిస్తుంది. ఇది కూడా ఒక మంచి కొత్త ఫ్యూచర్ అని చెప్పాలి.
Google – స్మార్ట్ఫోన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ మోడల్ అతి వేగంగా స్పందిస్తుంది మరియు తక్కువ నుండి అతి తక్కువ డేటాను వినియోగిస్తుంది. ప్రధానంగా ఈ మోడల్ ను మొబైల్ యూసర్స్ కోసం తయారుచేసారు. ఇది తక్కువ మొబైల్ నెట్ ను వినియోగించుకుంటుంది.
ఉదాహరణకు, మీరు ప్రసిద్ధ భాష తెలుగు “ తిన్నరా”ను అనువదించడానికి ప్రయత్నిస్తుంటే, గూగుల్ ట్రాన్స్‌లేట్ ప్రతి పదాన్ని అనువదించడానికి బదులుగా మీకు మరింత సహజమైన ధ్వని అనువాదాన్ని ఇస్తుంది. అంటే వాయిస్ ఇస్తుంది. కరెక్టుగా చెప్పాలంటే ఏదైన పదం స్పష్టంగా అనువాదిస్తుంది.
Google – కొత్త ఫీచర్ ప్రస్తుతం భారతదేశంలొ మరియు USA లో నివసిస్తున్న వారి కోసం అందుబాటులోకి వస్తోంది మరియు ఇంగ్లీష్ మరియు హిందీ,తెలుగు, స్పానిష్, చైనీస్, జపనీస్ మరియు జర్మన్‌తో సహా ఇతర 20 భాషల మధ్య అనువాదాన్ని ఇది సులభతరం చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ మరియు iOS గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌తో పాటు గూగుల్ ట్రాన్స్‌లేట్ వెబ్‌లో కూడా అందుబాటులో ఉంది.
ముగింపు
టెక్ దిగ్గజ సంస్థ యూజర్ స్పీకర్స్ యూజర్ ప్రాక్టీస్ ఆధారంగా ఉపయోగకరమైన చిట్కాలను అందించడానికి ట్రాన్స్‌లేట్ యాప్‌లో తన భాషా అభ్యాస సాధనాలను కూడా ఇప్పుడు విస్తరిస్తోంది. పైన ఇచ్చిన అన్ని ఫీచర్లు ఇప్పుడు భారతదేశంలో నివసించే వారికి అందుబాటులో ఉన్నట్లు సమాచారం.ఈ ఫ్యూచర్ కొత్తగా గూగుల్ జెమినీ ఆడ్ చేస్తోంది. ఇది ఆపిల్ iOS లో కూడా వస్తుంది.
చివరగా చెప్పాలంటే గూగుల్ తన ట్రాన్స్‌లేట్ ని బాగా అప్డేట్ చేసింది. అలాగే మీరు ఎంత టెక్స్ట్ ఇచ్చిన అది కొన్ని సెకండ్స్ లోనే అనువాదించి ఇస్తుంది. అలాగే జెమినీ లో టెక్స్ట్ to speech జెనరేట్ అది కూడా హ్యూమన్ వాయిస్ లెక్క ఉంటుంది. ప్రస్తుతం ఈ అప్డేట్ మాన అందరికి వచ్చి ఉంటుంది . రాకపోతే తొందర్లోనే అందరికి అందుబాటులోకి వస్తుంది అని గూగుల్ చెబుతుంది.
Whatsapp New future’s : WhatsApp కొత్త ఫ్యూచర్లు ఫ్రీగా ఇమేజ్ను వీడియో లెక్క చేయచ్చు.








