Apple New IOS 26 Update: అపిల్ వినియోగాదారులకు కొత్తగా iOS 26.2 అప్డేట్ రాబోతోంది.ఎన్నో కొత్త ఫ్యూచర్లు చూస్తే షాక్ అవుతారు!

Apple New IOS 26 Update: అపిల్ వినియోగాదారులకు కొత్తగా iOS 26.2 అప్డేట్ రాబోతోంది.ఎన్నో కొత్త ఫ్యూచర్లు చూస్తే షాక్ అవుతారు

వినియోగదారులకు ఆపిల్ సంస్థ మంచి గుడ్ న్యూస్ చెప్పింది.ఈ అప్డేట్ వినియోగదారులందరికీ కొన్ని రోజులలోనే అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం యాపిల్ సంస్థ iOS 26.2 యొక్క (Release Candidate – RC) వెర్షన్ను డెవలపర్లు మరియు టెస్టర్లకు విడుదల చేసింది. అంటే ఈ అప్డేట్ను డెవలపర్లు టెస్ట్ చేస్తున్నారు. దీని అర్థం, ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ త్వరలోనే మన అందరికి అందుబాటులోకి రానుంది. దీనిలోని ఫ్యూచర్స్ క్రింది విదంగా ఉన్నాయి.iOS 26.2

కొత్త ఫ్యూచర్స్

లాక్ స్క్రీన్

లిక్విడ్ గ్లాస్ క్లాక్ ఎఫెక్ట్‌ను కస్టమైజ్ చేయడానికి ఎన్నో ఆప్షన్లు కొత్తగా ఆపిల్ ఆడ్ చేసింది.clock ని మనము ఇష్టం వచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు.డై నమిక్ ఎఫెక్ట్స్  కేవలం ఒక నంబర్‌లా కాకుండా నీళ్ల రూపంలో ఉన్న గ్లాస్ లాగా కనిపిస్తుంది.ఇది ఒక స్క్రీన్ అప్డేట్ రాబోతోంది. క్లాక్ ఎఫెక్ట్‌ను కస్టమైజ్ చేసింది.  మీరు క్లాక్ యొక్క ఫాంట్ సైజు, మందం (Thickness) మరియు రంగులను మీకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. అర్థమయ్యే విదంగా చెప్పాలంటే క్లాక్ ని మనకు ఇష్టం వచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు. వాల్‌పేపర్‌లోని సబ్జెక్ట్ వెనుక క్లాక్ వెళ్లే ‘డెప్త్ ఎఫెక్ట్’ ఇప్పుడు మరింత మెరుగ్గా పనిచేస్తోంది. లాక్ స్క్రీన్ లో ఎంతో మార్పు వస్తుంది. ఎన్నో కొత్త ఎఫెక్లు ఆప్షన్లు ఆడ్ అవుతున్నాయి.

Measure (కొలత) యాప్

Measure యాప్‌లోని లెవల్ టూల్ పూర్తిగా మార్పు చేయబడింది. పాత తెల్లని వృత్తాకార సూచికల స్థానంలో, ఇప్పుడు ద్రవ రూపంలో, Translucent  బుడగలు మనకు కనిపిస్తాయి. వెర్షన్‌లో కేవలం రెండు సర్కిల్స్ మ్యాచ్ అవ్వాల్సి ఉండేది. ఇప్పుడు ఫోన్‌ను పట్టుకున్నప్పుడు అందులో నిజమైన నీరు ఉన్నట్టు, ఆ Translucent (పారదర్శక) బుడగలు అటు ఇటు కదులుతుంటాయి. ఇది ఒక మంచి కొత్త అప్డేట్ నీళ్లు నిజాగ్గా ఉన్నాయి అని మనకు అనిపించె విదంగా ఉంది.

మెనూ యానిమేషన్లు

సిస్టమ్ అంతటా పాప్-అవుట్ మెనూ యానిమేషన్లు మరింత వేగంగా మరియు బౌన్సీగా (bounce effect) కొత్తగా మారుస్తుంది.

ప్రాంతీయ జోడింపులు (Region-Specific Additions)

​జపాన్ వంటి కొన్ని ప్రాంతాలలో, సైడ్ బటన్‌ క్లిక్ చేస్తే సిరికి బదులుగా థర్డ్-పార్టీ వాయిస్ అసిస్టెంట్‌లను (third-party voice assistants) ఉపయోగించే అవకాశం ఆపిల్ తన వినియోగదారులకు కల్పిస్తుంది.

 రిమైండర్ యాప్

iOS 26.2 ఉన్న ఐఫోన్‌లలో రిమైండర్ యాప్‌లో కొన్ని మెరుగైన ఫ్యూచర్స్ ఉంటాయి.

ఆపిల్ మ్యూజిక్

పాటలను మనమ్ ఇప్పుడు  అఫ్లైన్లొ  చదవవచ్చు.​ యాపిల్ మ్యూజిక్‌లో ఆఫ్‌లైన్‌లో కూడా పాటల లిరిక్స్ (Offline lyrics) చూడగలిగే అవకాశం ఆపిల్ కల్పిస్తుంది.అంటే మనకు ఇంటర్ నెట్ సదుపయము లేనప్పుడు మనము పాటలను చదువు కోవచ్చు. పాటల లిరిక్స్ మనకు offline లో కూడా కనిపిస్తుంది. ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పవచ్చు.

గేమ్స్ యాప్ (Games App)

​గేమ్స్ లైబ్రరీని పరిమాణం (size) ఆధారంగా సార్ట్ చేసుకునే అవకాశం, రియల్-టైమ్ స్కోర్ అప్‌డేట్‌లు మరియు మెరుగైన కంట్రోలర్ నావిగేషన్ వంటివి ఇందులో ఉన్నాయి.

బడ్జెట్లో మంచి ఫ్యూచర్స్ ఉన్న మొబైల్ కోసమైతే చూస్తున్నారా! ఒక సారి ఇది చూడండి.

CarPlay సంభాషణలు ( CarPlay) 

కార్‌ప్లే వినియోగదారులు మెసేజెస్ యాప్‌లో పిన్ చేసిన సంభాషణలను (Pinned Conversations) నిలిపివేయడానికి కొత్త ఎంపికను పొందుతారు.

 మెరుగైన భద్రతా హెచ్చరికలు

వరదలు మరియు భూకంపాలు వంటి సంఘటనల కోసం అందుబాటులో ఉన్న కనెక్టివిటీని ఉపయోగించి ఫీచర్ ఎమర్జెన్సీ నోటిఫికేషన్‌లను ఎలా అందిస్తుందో యాపిల్ మరింత స్పష్టం చేసింది.వినియోగదారులందరికీ ఇది ఏంతొ మేలు చేస్తుంది. ప్రాంతాన్ని గుర్తించడానికి సిస్టమ్ తాత్కాలికంగా స్థానాన్ని ఉపయోగిస్తుంది, కానీ ఈ సమాచారాన్ని శాశ్వతంగా నిల్వ చేయదని వాళ్లు చెబుతున్నారు.మీ దగ్గర ప్రాంతం లేదా మీరు ఉంటున్న సలంలో భూకంపం సంభవించింది అని నోటిఫికెటిన్ను ఇది పంపుతుంది.

యాపిల్ న్యూస్ (Apple News) కొత్త డిజైన్

ఆపిల్ iOS న్యూస్ను కొత్త క్విక్-యాక్సెస్ నావిగేషన్ బటన్స్ మరియు వ్యక్తిగతీకరించిన కంటెంట్ కోసం “ఫాలోయింగ్” (Following) అనే ప్రత్యేక ట్యాబ్‌తో రీడిజైన్ చేయబడింది.ఉదాహరణకు ఒక ఆపిల్ కొత్త ఫోన్ లేదా ఆపిల్ కొత్త వస్తువుల గురించి అలాగే న్యూ ఆపిల్ iOS అప్డేట్ లను మనము ఈ ఆపిల్ న్యూస్ టాబ్ ద్వారా తెలుసుకోవచ్చు.ఇప్పుడు ఈ టాబ్ బాగా అప్డేట్ చేశారు. అలాగే కొత్త ఆప్షన్స్ ఆడ్ చేశతుంది.

పోడ్‌కాస్ట్స్ (Podcasts) యాప్

​ఈ ఫ్యూచర్ పొడ్కాస్ట్ చేసే వాళ్లకు చాలా బాగా ఉపయోగపడుతుంది. AI- రూపొందించిన ఎపిసోడ్ చాప్టర్స్ (AI-generated episode chapters) ఫీచర్, ఇది ఎపిసోడ్‌లోని వివిధ భాగాలకు సులభంగా వెళ్లడానికి వీలు కల్పిస్తుంది. ఇది కూడా ఎక్కువగా పొడ్కాస్ట్ చేసేవారికి బాగా ఉపయోగ పడుతుంది.

ఆపిల్ సంస్థ iOS లో మెరుగైన ఫ్యూచర్స్ ఆడ్ చేస్తోంది.ఇవి వినియోగదారులకు ఎంతో మేలు చేసాయి.iOS 26.2

ఆపిల్ iOS 26 అప్డేట్ వినియోగదారులకు ఎంతో ఉపయోగ పడుతుంది. ఆపిల్ ఈ అప్డేట్ ద్వారా ఎన్నొ మంచి ఫ్యూచర్లు ఆడ్ చేసింది.కొత్త విధానాలను ఆడ్ చేసినట్లు ఆపిల్ తెలిపింది . ఈ అప్డేట్ అందరికి అతి తొందరగా రాబోతోంది అని ఆపిల్ చెబుతుంది.

చివరగా చెప్పాసింది ఏంటంటే, ఆపిల్ iOS అప్డేట్ లో ఆపిల్ మ్యూజిక్ ,గేమ్స్ యాప్ మరియు CarPlay అలాగే మెరుగైన భద్రతా హెచ్చరికలు , యాపిల్ న్యూస్ (Apple News) మరియు పోడ్‌కాస్ట్స్ వంటి అనేక అప్డేట్లు ఆపిల్ iOS 26 అప్డేట్ లో ఈ అన్ని ఫ్యూచర్లును ఆడ్ అండ్ చేస్తామని ఆపిల్ చెబుథొంది. ఈ అప్డేట్ వినియోగదారులకు ఎంత గానో ఉపయోగ పడుతుంది . భద్రతా హెచ్చరికలు భూకంపాలు మరియు పోడ్‌కాస్ట్స్ అలాగే పాటల లిరిక్స్ వంటి ఫ్యూచర్ వినియోగదారులకు ఎంతో మేలు చేస్తుంది.

2 thoughts on “Apple New IOS 26 Update: అపిల్ వినియోగాదారులకు కొత్తగా iOS 26.2 అప్డేట్ రాబోతోంది.ఎన్నో కొత్త ఫ్యూచర్లు చూస్తే షాక్ అవుతారు!”

Leave a Comment