Mobile Price Increase For 2026 సామాన్య ప్రజలకు బ్యాడ్ న్యూస్ భారీగా పెరుగుతున్న మొబైల్ ఫోన్ల ధరలు !
Mobile – స్మార్ట్‌ఫోన్ ధరల పెరుగుదల సామాన్య ప్రజలకు భారంగా మారుతుంది. సుమారు 10% పెరిగే అవకాశం ఉంది.దీనికి ప్రధాన కారణం మెమరీ చిప్‌ల కొరత. అలాగే అన్ని మొబైల్స్ కంపెనీలు AI ఫ్యూచర్లు పై అధిక శ్రదా వహిస్తున్నాయి. అలాగే ప్రతి సంవ్ససరము ఇంఫ్యూలేషన్ పెరుగుతుంది . దీని ద్వారా ఆటో మేటిగ్గా ధరలు మళ్లీ పెరుగుతాయి. అసలు మొబైల్ ధరలు ఎందుకు పెరుగుతాయి అనే దానిపై పూర్తి వివరాలు క్రిందా ఇవ్వబడాయి.2026లో స్మార్ట్‌ఫోన్ ధరల పెరుగుదలపై ప్రస్తుతం సంస్థ లాలల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగు తున్నాయి అని తెలుస్తుంది.
2026 లో స్మార్ట్‌ఫోన్ ధరలు 8 నుండి 10 శాతం పెరుగుతాయని ప్రముఖ విశ్లేషకులు చెబుతున్నారు.మెమరీ చిప్‌ల ధరలు భారీగా పెరిగాయని దాని ధ్వారా స్మార్ట్‌ఫోన్ 2026 పెరిగే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్ ధరల పెరుగుదలకు గల కారణాలు క్రింద ఇవ్వబడ్డాయి. స్మార్ట్‌ఫోన్ లు 2026 లో భారీగా పెరుగుతున్నారు.
మొబైల్ ధరల పెరుగుదల
10 నుండి ₹15,000 లోపు ఉండే బడ్జెట్ స్మార్ట్ఫోన్లపై ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఈ ధరలో లాభాల మార్జిన్ చాలా తక్కువగా ఉంటాయి. చిప్ ధరలు పెరిగితే,మొబైల్ కంపెనీలు ధరను పెంచడం లేదా మెమరీ (RAM/Storage) తగ్గించడం వంటివి చేయాల్సి ఉంటుంది. ఫలితంగా, తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఆశించే సామాన్య ప్రజలకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అర్థమయ్యే విదంగా చెప్పాలంటే మొబైల్లో ఉపయోగించే పరికరాల ధరలు భాగా పెరిగాయి. దానితో కంపెనిలు కచ్చితంగా ధరలు పెంచాల్సి వస్తుంది. దాదాపు ఒక మొబైల్ మీద 1600 పెరిగే అవకాశం ఉందాని ప్రముఖులు చెబుతున్నారు. మర్రిన్ని కారణాలు క్రిందా ఉన్నాయి.
మొబైల్ తయారీ ఖర్చు పెరగడం
ఒక స్మార్ట్‌ఫోన్ ధరలో మెమరీ చిప్‌ల ధర సుమారు 14% నుండి 20% వరకు ఉంటుంది. 2026 నాటికి మెమరీ చిప్‌ల ధరలు దాదాపు 41% పెరుగుతాయని ఒక అంచనా. ఒక వస్తువు తయారీ ఖర్చు పెరిగినప్పుడు, కంపెనీలు మొబైల్ ధరలను ఖచ్చితంగా పెంచాల్సి వస్తుంది. దీనివల్ల 2026లో ఫోన్ల ధరలు సుమారు 8% నుండి 10% వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది కేవలం అంచనా మాత్రమే కాని ఎంత పెర్సెంటేజ్ పెరుగుతుందొ ఖచ్చితంగా చెప్పలేము.
ఒకవేళ 2026 నాటికి చిప్‌ల ఉత్పత్తి పెరిగినా లేదా కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా ఈ ధరల్లో మార్పు ఉండవచ్చు. కేవలం అంచనా మాత్రమే ఎంత పెరుగుతుందో చేప్పడం సాధ్యం కాదు.
AI కొత్త ఫ్యూచర్లు
గత రెండేళ్లుగా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాడకం విపరీతంగా బాగా పెరిగింది. మైక్రోసాఫ్ట్, గూగుల్ , ఎన్విడియా వంటి కంపెనీలు తమ AI మోడల్స్ నిర్వహించడానికి భారీ డేటా సెంటర్లను తయారు చేస్తున్నాయి. ఈ డేటా సెంటర్లకు మోస్ట్ పవర్ఫుల్ మెమరీ చిప్‌లు అవసరం. చిప్ తయారీ కంపెనీలు భారీగా ధరలు పెంచాయి. చిప్ ధరలు పెరగడానికి వివిధ కారణాలు ఉన్నాయి. దీని ద్వారా 2026 లో ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొబైల్ కంపెనీలు AI పై ఫోకస్ చేస్తున్నాయి. ఫోటో క్యాలిటీ అలాగే ఎన్నో AI ఫ్యూచర్లు ఇందులో ఆడ్ చేస్తున్నాయి.Mobile
కంపెనీలు కొత్తగా వ్యూహాలు
దీనిని నివరించడానికి కంపెనీలు కొత్తగా వ్యూహాలు రచిస్తున్నాయి. తక్కువ RAM ఉన్నప్పటికీ ఫోన్ వేగంగా పనిచేసేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం. ఇప్పటికే మీరు మొబైల్ కొనుగోలు చేయడం మంచిది. మళ్ళీ ధరలు పెరుగవచ్చు. ఎన్ని మాట్లాడుకున్న సామాన్యులకు ఈ పెరుగుదలగా భారంగా మారనుంది. Mobile
ఆపిల్( iOS) లాంటి కంపెనీలు తక్కువ RAM ఉన్నా ఫోన్ స్మూత్‌గా మంచిగా ఉండేలా తమ OSని అప్డేట్ చేయాలి. ఇప్పుడు ఆండ్రాయిడ్ కంపెనీలు కూడా తమ మొబైల్ లో RAM తక్కువ ఉన్నా ఫోన్ స్మూత్‌గా పని చేసేలా చేస్తున్నాయి. అనవసరమైనా అవసరం లేని యాప్స్ తగ్గించడం ద్వారా RAM పై భారాన్ని తగ్గించవచ్చు. దానితో ధరలు కొద్దిగా తగ్గే అవకాశము ఉంది.
కంపెనీలు ధరలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల అవి వినియోగదారుల పైకి రాక తప్పదు. ఈ భారం వినియోగదారులపై పడకతప్పదు. Mobile
Top 5 Best Mobiles under 15000: 15 000 మంచి 5 మొబైల్స్ ఇవే ఎన్నో మంచి ఫ్యూచర్లు!
చివరగా చెప్పాలంటే, 2026లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారు కొంత ఎక్కువగా డబ్బు కేటాయించుకోవాల్సి వస్తుంది. రాబోయే పండుగ సీజన్లలోపు ఫోన్ కొనడం లేదా పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా మార్చుకోవడం ప్రస్తుతం ఎంతో ఉత్తమమైన మార్గం. వీటి ధరలు పెరగడం ఏమో కాని సామాన్యుల ప్రజలకు ముఖ్యంగా కొత్తగా మొబైల్ కొనే వారికి భారంగా మారనుంది. ఈ 2025 లో మొబైల్ కొనుగోలు చేయండం మంచిది అని విశ్లేషకులు చెబుతున్నారు.
మీరు ఇప్పుడే మొబైల్ కొనడం మంచిది.కాబట్టి, ప్రస్తుత ఆఫర్లను ఉపయోగించుకుని మంచి ఫోన్ తీసుకోవదనికి ప్రయతించండి . క్రిస్మస్ సందర్భంగా ఆఫర్ లు ఉంటాయి. మీకు మొబైల్ ఖచ్చితంగా అవసరం అయితే ఈ ఆఫర్ లో తీసుకోవడానికి ట్రై చేయండి.సామాన్య ప్రజలకు ఈ విషయం చెదుగా ఉంది. స్మార్ట్‌ఫోన్ ధరల పెరుగుదల దీనిపై పూర్తి సమాచారం అయితే రాలెదు కాని ఖచ్చితంగా పెరుగుతాయిని వారు అంచనా వేస్తున్నారు. MOBILE
గమనిక : ఈ విషయం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వ బడింది. మొబైల్ ధరల పెరుగుదల పై ఇలాంటి అధికారిక ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇది ఒక అంచనా మాత్రమే మాకు కచ్చితంగా తెలియదు. Mobile








