Muhurtas In February 2026 : ఫిబ్రవరిలో ఎన్నో మంచి ముహుర్తాలు జనవరిలో ముహుర్తాలు లేవా! పూర్తి వివరాలు

Muhurtas In February : ఫిబ్రవరిలో ఎన్నో మంచి ముహుర్తాలు జనవరిలో ముహుర్తాలు లేవా! పూర్తి వివరాలు

Muhurtas In February – సంప్రదాయం ప్రకారం, శుభకార్యాలకు, ముఖ్యంగా వివాహాలు వంటి శుభ ముహూర్తాలకు మన హిందూ ధర్మంలో (తిథి, మాసం, శుభ సమయం) వంటివి చూస్తుంటరు. అయితే ఈ డిసెంబర్ నెలాఖరు వరకు మూఢం కారణంగా శుభకార్యాలకు మంచి ముహూర్తాలు లేవాని మన పండితులు గురువులు చెబుతున్నారు.అయితే జనవరిలో మంచి ముహుర్తాలు ఉన్నాయా ! ఉంటే ఏ ముహుర్తాలు మంచిది. ఏ రోజు ఉన్నాయో పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి. లేదా ఫిబ్రవరి లోనే ముహుర్తాలు చాలా మంచివి ఉన్నాయి. ఏ రోజు ఉన్నాయి. అనే పూర్తి వివరాలు తిధి నక్షత్రం వంటి మొత్తం వివరాలు క్రిందా ఇవ్వబడాయి.


Muhurtas In February : జనవరి 2026 లో ముహూర్తాలు


Muhurtas In February – జనవరి 15 తర్వాత కొన్ని మంచి అంటే అంత మంచి ముహూర్తాలు కాక పోయిన కొన్ని అనుకూలమైనవి ఉంటాయి. కానీ 2026 లో, జనవరి నెల మొత్తం వివాహాలకు అంత అనుకూలంగా ఉండదని పండితులు చెబుతున్నారు. జనవరి 15 తర్వాత ముహూర్తాలు ఉన్న అవి అంత అనుకూలంగా లేవు. మంచి ముహుర్తాలు పిబ్రవరి చివరలో ఉన్నట్లు సమాచారం.కాబట్టి శుభ కార్యాలు ( పెళ్లి , గృహప్రవేశం వంటివి) పిబ్రవరిలో పెట్టుకోవడం మంచిదని హిందూ సంప్రదాయ పండితులు మంచి గురువులు చెబుతున్నారు.కొన్ని మంచి ముహుర్తాలు క్రీంద ఉన్నాయి.ఫిబ్రవరి 17 తర్వాత శుక్రుడు ఉదయించి ముహుర్తాలకు బలము చేకూరుతుంది కాబట్టి అప్పటి ముహుర్తాలు తేదీలను ఒకసారి చూడండి.

మళ్లీ ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి?

Muhurtas In February – ముహూర్తాలు మల్లి ఎప్పుడు మొదలు అవుతాయిని అందరు సందేహం లో ఉన్నాయి. కాని
శుక్ర గ్రహం మళ్లీ ఉదయించిన తర్వాతే శుభ ముహూర్తాలు ప్రారంభం అవుతాయి. వివాహాలకు మంచి సమయం ఫిబ్రవరి నెల చివరలో ఉంటుందని మన పంచాంగం చెబుతుంది.మన శాస్త్రాల ప్రకారం శుక్రుడు మరియు గురు గ్రహాలు ఉదయించినప్పుడు మాత్రమే వివాహాది శుభకార్యాలకు గృహ ప్రవేశం వంటి వాటికి బలం చేకూరుతుంది. కొన్ని మంచి ముహుర్తాలు ఫిబ్రవరిలో ఉన్నాయి.

మంచి ముహుర్తాలు ఫిబ్రవరిలో

  • ఫిబ్రవరి చివరలో శుభ మంచి ముహుర్తాలు
  • ఫిబ్రవరి 2026 శుభ ముహూర్తాలు (12 రోజులు):
       * ఫిబ్రవరి 20: శుక్రవారం (ఉత్తర భాద్రపద, తిథి తృతీయ)
       * ఫిబ్రవరి 24: మంగళవారం ( తిథి -సప్తమి Saptami , నక్షత్రం -Krittika)
       * ఫిబ్రవరి 25: బుధవారం (తిథి – నవమి Navami నక్షత్రం -రోహిణి Rohini)
       * ఫిబ్రవరి 26: గురువారం (తిథి – Dashami నక్షత్రం -మృగశిర , Mrigashira)
       * ఫిబ్రవరి 27: శుక్రవారం (తిథి – ఏకాదశి , Ekadashi నక్షత్రం -Ardra )


గమనిక: పైన పేర్కొన్న సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. శుభ కార్యాల కోసం కచ్చితమైన ముహూర్తాల కోసం మరియు మీ వ్యక్తిగత జాతకానికి అనుగుణంగా పండితులను సంప్రదించడం ఉత్తమం.లేదా మీ దగ్గర లోని పండితులను కలసి మంచి ముహుర్తాలు గురించి ఆడిగి తెలుసుకొని శుభ కార్యాలను చేయండి. మరి జనవరిలో శుభ కార్యాలు చేయడం వంటి పూర్తి మంచి వివరాలు క్రిందా ఇవ్వబడాయి. వంటిని కూడా పూర్తిగా చదవండి.

WhatsApp కొత్త ఫ్యూచర్లు ఫ్రీగా ఇమేజ్ను వీడియో లెక్క చేయచ్చు.

జనవరిలో జరుపుకోవచ్చా

అందువలన, వివాహం చేసుకోవాలనుకునే వారు జనవరిని పూర్తిగా మానుకోండి పండితులు అంటున్నారు. ఈ ముహుర్తాలలో పెళ్లి ఇతర శుభ కార్యాలకు మంచి ముహూర్తాలు పిబ్రవరిలో ఉన్నాయి.అవి కూడా నెల చివరిలో ఉన్నాయి.పంచాంగం ప్రకారం శుభ కార్యాలు చేస్తే మంచి జరుగుతుందని అందరు నమ్ముతారు. కాబట్టి మంచి ముహుర్తాలు చూసి శుభా కార్యాలు చేయండి అని పండితులు చెబుతున్నారు.అందుకే జనవరి నెల అంతా శూన్యం అంటే శుభ మహుహుర్తాలు లేవని పండితులు అలాగే జ్యోతిష్కులు చెబుతున్నారు.

ఇంకా చేప్పాలంటే పిబ్రవరి తో పాటు మార్చిలొ కూడా ఎన్నో మంచి ముహుర్తాలు ఉన్నాయని మన హిందూ పండుతులు గురువులు చెబుతున్నారు. వాటి గురించి తెలుసుకుకొని మంచి కార్యాలను మొదలు పెట్టండి. మర్చి మొదట్లో మంచి శుభ ముహూర్తాలు ఉన్నాయని నిపుణులు లేదా జ్యోతిష్కులు చెబుతున్నారు. మీరు ఒకసారి సెర్చ్ చేసి మీకు ఏ ముహూర్తం శుభమో లేదా మీ పేరు మీద మీ నిక్షత్రం మీద పిబ్రవరి నెలలో లేదా మర్చి నెలలో ఏది మంచిదో తెలుసుకోని పెళ్లి లేదా గృహప్రవేశం వంటి మంచి ముహుర్తాలు నిర్వహించండి.


పై రోజుల్లో శుభ ముహూర్తాలు ఉన్నప్పటికీ, వివాహం వంటి శుభా కార్యాలు ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు, మీ మరియు మీ భాగస్వామి యొక్క వ్యక్తిగత జాతకాలకు అనుగుణంగా సరైన ముహూర్తాలు తెలుసుకోవడానికి  నిపుణులైన మంచి పండితులు లేదా జ్యోతిష్యులను సంప్రదించడం ఎల్లప్పుడూ ఉత్తమం.జ్యోతిష్యులను సంప్రదించడం వాళ్ళ సరైన ముహూర్తాలను కచ్చితంగా అడిగి తెలుసుకోవచ్చు.వారు కచ్చితమైన ముహూర్తాలను పంచగంలో చూసి చెబుతారు.పై ముహుర్తాలు ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడింది మాత్రమే.

Mobile Recharge Prices Increased 2026: సామాన్యులకు షాక్ ! మళ్ళీ రీఛార్జ్ ధరలు భారీగా పెంపు ఒక్క దానిపై ఎంత పెరుగుతుంది అంటే ?

ముగింపు

చివరగా చెప్పాల్సింది ఏంటంటే మంచి ముహుర్తాలు కేవలం ఫిబ్రవరి లో ఉన్నాయి. మీరు పెళ్లి లేదా ఇతర శుభ కార్యాలు చేసే ముందు మంచి ముహుర్తాలు చూసి శుభా కార్యాలు చేయండి.ముఖ్యంగా పెళ్లి చేసే ముందు మంచి ముహూర్తం చూసి చేయడం మంచిదని మన సంప్రదాయం చెబుతుంది.తిథి, నక్షత్రం వంటివి వారి జాతకాలకు సరిపోయావో లేదో తెలుసుకోని శుభ కార్యాలు చేయండి.

గమనిక : ఈ సమాచారము కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. మీరు పెళ్లి లేదా ఏదైనా శుభ కార్యాలను చేసేటప్పుడు మీ దగ్గరలోని మంచి పండితుడిని లేదా మీ కుల పండితుడిని కలిసి మంచి మహూర్తం చూసి శుభాకార్యలు నిర్వహించండి. మీ వ్యక్తిగత జాతకానికి అనుగుణంగా పండితులను కలవడం మంచిది. ఇది ఒక కాదనము మాత్రమె.

Leave a Comment