SAMSUNG GALAXY S25 AND GALAXY S25 FE రెండు మొబైల్స్ ల మధ్య తేడాలు ! ఒక్కసారి చూడండి

SAMSUNG GALAXY S25 AND GALAXY S25 FE రెండు మొబైల్స్ ల మధ్య తేడాలు ! ఒక్కసారి చూడండి

1.SAMSUNG GALAXY S25 FE

డిస్‌ప్లే ( Display)

  • SAMSUNG GALAXY
  • కేవలం 7.4 mm మందం, 190 గ్రాముల బరువు
  • ఇందులో 6.7 అంగుళాల Dynamic AMOLED 2X డిస్‌ప్లే ఉంది.
  • ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1,900 nits గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది
  • Corning Gorilla Glass Victus+ మరియు Armor Aluminum ఫ్రేమ్‌ను వాడారు.

ఇది 120Hz రిఫ్రెష్ రేట్ను కలిగి ఉండటం వల్ల స్క్రోలింగ్ మరియు గేమింగ్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది. బరువు కూడా చాలా తక్కువ ఉంది. అలాగే మొబైల్ చాలా సన్నగా ఉంది. అలాగే Gorilla Glass ప్రాట్టెక్ షన్ కూడా ఉంది అని చెప్పవచ్బు.ఫ్రేమ్ కోసం ఆర్మర్ అల్యూమినియం ఉపయోగించారు

ప్రాసెసర్‌ (Processor)

  • SAMSUNG GALAXY2400 (4nm) ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఇది గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ మంచిది.ఇందులో ఎన్నో AI ఫీచర్లు Circle to Search, Live Translate, Generative Edit వంటివి ఉన్నాయి.

కెమెరా (Camera )

  • 50MP మెయిన్ కెమెరా: OIS సపోర్ట్‌తో స్పష్టమైన ఫోటోలు తీస్తుంది.
  • 12MP అల్ట్రా-వైడ్+ 8MP టెలిఫోటో 3x ఆప్టికల్ జూమ్ సౌకర్యం ఉంది.
  • సెల్ఫీ: ముందు భాగంలో 12MP కెమెరా ఉంది.

ఇది 4K మరియు 8K వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుందిస్పష్టమైన మరియు మంచి ఫోటోల కోసం ఈ మొబైల్ బెస్ట్ . ఫ్రెంట్ కెమెరతో సూపర్ సెల్ఫీ తీసుకోవచ్చు.

బ్యాటరీ ( Battery)

  • 4,900 mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది.
  • 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
  • 30 నిమిషాల్లో 65% ఛార్జింగ్ అవుతుంది.
  • అలాగే 15W వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

బ్యాటరీ కాని తక్కువ సమయం వస్తుంది. కాని 25 నిమిషాల్లో 50 % ఛార్జింగ్ అవుతుంది. దీనికి విర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు

  • IP68 రేటింగ్‌తో వస్తుంది. నీరు మరియు ధూళి నుండి రక్షణ లభిస్తుంది.
  • 8GB RAM+ 128GB,256GB,512GB
  • Android 16 ఆధారిత One UI 8పై నడుస్తుంది.
  • సామ్‌సంగ్ ఈ ఫోన్‌కు ఏకంగా 7 ఏళ్ల పాటు OS మరియు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తుంది.
  • జెట్‌బ్లాక్, వైట్, ఐసీబ్లూ మరియు నేవీ వంటి ఆకర్షణీయమైన మంచి రంగుల్లో లభిస్తుంది.

అల్గారిథమ్ మారింది! హ్యాష్‌ట్యాగ్ రూల్ క్రియేటర్ల పరిస్థితి ఏంటి?

ఈ మొబైల్ లో మంచి విషయం ఏంటంటే 7 ఏళ్ల పాటు OS అప్డేట్స్ ఇస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. దానితో పాటు మంచి కలర్స్ తో వస్తుంది.

2.Samsung Galaxy S25

డిస్‌ప్లే ( Display)

  • 6.2 అంగుళాల Dynamic AMOLED 2X డిస్‌ప్లే ఉంది.
  • 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ కలిగి చేస్తుంది.
  • 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా ఉంటుంది.
  • దీనికి స్క్రీన్ రక్షణ కోసం Corning Gorilla Glass Victus 2 మరియు Armor Aluminum 2 ఫ్రేమ్‌ను ఉపయోగించారు.

ప్రాసెసర్‌ (Processor)

  • Snapdragon 8 Elite for Galaxy ప్రాసెసర్‌తో వచ్చింది.

ఇది ఒక శక్తివంతమైన ప్రాసెసర్ మల్టీ టాస్కింగ్ చాలా మంచిగా వర్క్ అవుతుంది అని చెప్పాలి.

కెమెరా (Camera )

  • 50MP (OIS) ప్రైమరీ కెమెరా
  • అల్ట్రావైడ్:12MP
  • టెలిఫోటో 10MP కెమెరా 3x ఆప్టికల్ జూమ్ సదుపాయంతో వస్తుంది.

రాత్రి వేళల్లో కూడా అద్భుతమైన సూపర్ ఫోటోలను తీస్తుంది. అలాగే మంచిగా వీడియోస్ రికార్డు చేయచ్చు.

బ్యాటరీ ( Battery)

  • ఇందులో 4,000mAh బ్యాటరీని అందించారు.
  • ఇది 25W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పాలి.
  • 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

మంచి ప్రాసెసర్ ఉండడం వాళ్ళ ఒక రోజు బాటరీ వస్తుంది. అలాగే 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు

  • శాంసంగ్ ఈ ఫోన్‌కు 7 ఏళ్ల వరకు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ మరియు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తుంది.
  • Gemini Integration , Live Translate, Circle to Search వంటి ఫ్యూచర్లు ఉన్నాయి.
  • 8GB RAM+ 128GB,256GB,512GB
  • IP68 రేటింగ్‌తో వస్తుంది. నీరు మరియు ధూళి నుండి రక్షణ లభిస్తుంది

ఈ మొబైల్ లో ఎన్నో మంచి బెస్ట్ ఫ్యూచర్ ఉన్నాయి 7 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ మరియు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తుంది. ఇది బెస్ట్ అని చెప్పాలి. బ్యాటరీ mah తక్కువ ఉన్న పవర్ఫుల్ల్ ప్రాసెసర్‌ ఉన్నడం వాళ్ళ బాటరీ Backup వస్తుంది.

పవర్‌ఫుల్ ప్రాసెసర్ మరియు మంచి ఫోన్ కావాలనుకునే వారు Galaxy S25 తీసుకోవచ్చు. అలాగే తక్కువ ధరలో మంచి స్క్రీన్ అలాగే బాటరీ కోరుకునేవారు. ఈ స్25 FE ట్రీ చేయచ్చు అని చెప్పవచ్చు

1 thought on “SAMSUNG GALAXY S25 AND GALAXY S25 FE రెండు మొబైల్స్ ల మధ్య తేడాలు ! ఒక్కసారి చూడండి”

Leave a Comment