Top 5 Best Mobiles under 15000: 15 000 మంచి 5 మొబైల్స్ ఇవే ఎన్నో మంచి ఫ్యూచర్లు

Top 5 Best Mobiles under 15000: 15 000 మంచి 5 మొబైల్స్ ఇవే ఎన్నో మంచి ఫ్యూచర్లు!

2025 చివరలో మంచి 15000 లో మంచి టాప్ 5 మొబైల్ కిర్థ ఉన్నాయి. ఇవి గేమింగ్, కెమెరా పరంగా మంచి మొబైల్.

1. Redmi Note 14 5G అన్ని ఫ్యూచర్లు

 Mobiles – Redmi Note 14 5G చెప్పవచ్చు.6.67-అంగుళాల FHD+ AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్, 2100 nits బ్రైట్‌నెస్. ఇది ఒక మంచి పెద్ద FHD + మంచి display అని చెప్పవచ్చు. ప్రాసెసర్ MediaTek Dimensity 7025 రియర్ కెమెరా 50MP మెయిన్ కెమెరా (OIS + EIS సపోర్ట్) + 8MP అల్ట్రా-వైడ్ + 2MP మాక్రో.సెల్ఫీ కెమెరా 20MP ఫ్రంట్ కెమెరా. వీడియోస్ ఫొటోస్ బాగా తీస్తుంది

బ్యాటరీ 5110mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్.​ దీనికి IP64 రేటింగ్ ఉంది.దుమ్ము మరియు నీటి తుంపర్ల నుండి రక్షణ లభిస్తుంది.సాఫ్ట్‌వేర్ Android 14 ఆధారిత HyperOS.₹14,999 ఆఫర్లలో ₹13,999 వరకు వచ్చే అవకాశం ఉంది.45W ఛార్జర్ బాక్స్‌లోనే రావడం ఇది ఒక మంచి విషయం.గేమింగ్ మరియు వీడియోలకు మంచి అనుభవాన్ని ఇస్తుంది.

* ప్రత్యేకత:బడ్జెట్ ధరలో మంచి డిస్‌ప్లే మరియు కెమెరా కోరుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

2. Moto G57 Power బెస్ట్ ఫ్యూచర్లు

డిస్‌ప్లే 6.72-అంగుళాల FHD+ LCD, 120Hz రిఫ్రెష్ రేట్. ఇది ఒక మంచి పెద్ద డిస్ప్లే అని చెప్పవచ్చు. moblie Use చేస్తున్నాప్పుడు చాలా భాగా వర్క్ అవుతుంది. ప్రాసెసర్ Snapdragon 6s Gen 4 (5G చిప్‌సెట్). రియర్ కెమెరా 50MP మెయిన్ కెమెరా + 8MP అల్ట్రా-వైడ్/డెప్త్. బ్యాక్ కెమెరాతో 2 k లో వీడియోస్ రికార్డు చేయచ్చు. మంచిగా ఫోటోలు తీయచ్చు సెల్ఫీ లో కూడా ఫొటోస్ బాగా వస్తాయి. సాఫ్ట్‌వేర్ My UX (ఆండ్రాయిడ్ 14), దాదాపు స్టాక్ ఆండ్రాయిడ్ లా ఉంటుంది.

బ్యాటరీ 7000mAh ఈ ధరలో అతిపెద్ద బ్యాటరీలలో ఒకటి. ఛార్జింగ్ 33W టర్బో పవర్ ఛార్జింగ్. ప్రపంచంలోనే మొదటిసారిగా Qualcomm Snapdragon 6s Gen 4 (4nm) ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వస్తుంది. బ్యాటరీ 2 నుండి 3 రోజుల వరకు వస్తుంది. ​ఇది Android 16 తో వస్తుంది.

* ప్రత్యేకత: దీనిలో మంచి బ్యాటరీ అలాగె ఛార్జింగ్ 33W ఇందులో బెస్ట్ అని చెప్పవచ్చు. అలాగే మంచి ప్రొసెసర్ ఇందులో ఉంది అని చెప్పాలి.

3. Samsung Galaxy M36 5G మంచి ఫ్యూచర్లు

డిస్‌ప్లే 6.7-అంగుళాల Super AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్. 1000 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది, ఇది ఎండలో కూడా స్క్రీన్ బాగా కనిపిస్తుంది. ప్రాసెసర్ Exynos 1380 (5nm చిప్‌సెట్). ఇది ఒక మంచి ప్రొససర్ అని చెప్పవచ్చు. రియర్ కెమెరా 50MP (OIS తో) + 8MP (అల్ట్రా-వైడ్) + 2MP (మాక్రో).సెల్ఫీ కెమెరా 13MP ఫ్రంట్ కెమెరా.

బ్యాటరీ 6000mAh భారీ బ్యాటరీ, 25W్ సపోర్ట్. బ్యాటరీ మంచిగా ఉంది ఒక్క. రోజు వస్తుంది. OS అప్‌డేట్స్ 4 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ + 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్.ఇది Android 15 ఆధారిత One UI 7 పై రన్ అవుతుంది.అయితే బాక్స్‌లో ఛార్జర్ లభించకపోవచ్చు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది.

 * ప్రత్యేకత: ఎక్కువ కాలం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్. అలాగే మంచి పెద్ద బాటరీ ఉంది. వీడియోస్ కూడా బాగానే రికార్డు చేస్తుంది.

4. iQOO Z10x 5G పూర్తి వివరాలు

ప్రాసెసర్ MediaTek Dimensity 7300 4nm – ఈ ధరలో అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్ . ఈ ప్రాసెసర్‌తో మంచి గా గేమ్స్ ఆడుకోవచ్చు అలాగే డైలీ టాస్క్ లకు బాగా పనికి వస్తుంది.

6500mAh భారీ బ్యాటరీ.ఛార్జింగ్ 44W ఫ్లాష్ ఛార్జింగ్. డిస్‌ప్లే 6.72-అంగుళాల FHD+ LCD, 120Hz రిఫ్రెష్ రేట్ nits బ్రైట్‌నెస్. రియర్ కెమెరా 50MP మెయిన్ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్. Android 15 ఆధారిత Funtouch OS 15 పై పనిచేస్తుంది. ఫొటోస్ బాగా కాప్చోర్ చేస్తుంది.

 * ప్రత్యేకత: తక్కువ ధరలో మంచి గేమింగ్ కోసమైతే దీన్ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు.సుమారు 45-50 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది.

5. CMF Phone 1 (Nothing) ఫ్యూచర్లు

ప్రాసెసర్ MediaTek Dimensity 7300 (4nm ప్రాసెసర్ – చాలా ఫాస్ట్).డిస్‌ప్లే 6.67-అంగుళాల Super AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్, 2000 nits పీక్ బ్రైట్‌నెస్. అంటే ఎండలో కూడా స్క్రీన్ అద్భుతంగా కనిపిస్తుంది రియర్ కెమెరా 50MP మెయిన్ కెమెరా (Sony సెన్సార్) + Portrait సెన్సార్. సెల్ఫీ కెమెరా 16MP ఫ్రంట్ కెమెరా. బ్యాటరీ 5000mAh, 33W ఫాస్ట్ ఛార్జింగ్. సాఫ్ట్‌వేర్ Nothing OS 2.6 (Android 14), క్లీన్ మరియు స్మూత్ యూజర్ ఇంటర్‌ఫేస్.ఇందులో అల్ట్రా-వైడ్ లెన్స్ లేదు, అది ఒక చిన్న లోటుగా చెప్పవచ్చు. ఇది చాలా క్లీన్‌గా, ఎటువంటి అవాంఛిత యాప్స్ వంటివి ఉండవు. Nothing OS 2.6 (Android 14) పై ఇది రన్ అవుతుంది.

* ప్రత్యేకత: Dimensity 7300 వల్ల గేమింగ్ మరియు మల్టీటాస్కింగ్ చాలా బాగుంటుంది. ఫ్రీ ఫైర్ BGMI గేమ్స్ బాగా ఆడుకోవచ్చు.

పై మొబైల్ లు Exchange ఆఫర్ లో తీసుకుంటే మీకు ఇంకా తక్కువ ధరలో రావచ్చు. అలాగే ఏదైనా పండగా ఆఫర్ లో ఇంకా తక్కువ రావచ్చు. పై మొబైల్లలో అన్ని మంచి ఫ్యూచర్లు ప్రత్యేకమైనవి అన్ని చెప్పాము. మీరు తీసుకోవాలంటే పూర్తిగా దాని గురించి రీసెర్చ్ చేయండి.

ముఖ్య గమనిక: పై మొబైల్ గురించి పూర్తిగా రీసెర్చ్ చేసి మొబైల్ని బయ్ చేయండి.

Apple New IOS 26 Update: అపిల్ వినియోగాదారులకు కొత్తగా iOS 26.2 అప్డేట్ రాబోతోంది.ఎన్నో కొత్త ఫ్యూచర్లు చూస్తే షాక్ అవుతారు

2 thoughts on “Top 5 Best Mobiles under 15000: 15 000 మంచి 5 మొబైల్స్ ఇవే ఎన్నో మంచి ఫ్యూచర్లు”

Leave a Comment