Whatsapp New Futures : WhatsApp కొత్త ఫ్యూచర్లు ఫ్రీగా ఇమేజ్ను వీడియో లెక్క చేయచ్చు.
Whatsapp New Futures- వాట్సాప్ ఎన్నో కొత్త ఫీచర్లు ప్రకటించింది. కొన్ని కొత్త ఫ్యూచర్లు అలాగే కొన్ని పాత ఫ్యూచర్లలను అప్డేట్ చేశారు. వాటిలో మిస్డ్ కాల్ మెసేజ్‌లు,లింక్ ప్రివ్యూల అప్డేట్ వాయిస్ చాట్ సమయంలో ఎమోజి రియాక్షన్లు,కొత్త స్టేటస్ స్టిక్కర్లు మెరుగైన AI ఇమేజ్, ఇమేజ్ అనిమేషన్ మరియు మరిన్ని ఉన్నాయి. అన్ని ఫ్యూచర్లు క్రిందా వివరంగా ఇవ్వబడ్డాయి.
కాల్స్ వాయిస్ చాట్ ఫ్యూచర్ల మెరుగుదల
ఇప్పుడు, మీరు WhatsAppలో ఎవరికైనా కాల్ చేసినప్పుడు, వారు సమాధానం ఇవ్వకపోతే, మీరు వారికి కాల్ చేసారని తెలియజేయడానికి మీరు వాయిస్ లేదా వీడియో నోట్‌ను రికార్డ్ చేయగలరు. అక్కడ ఒక రికార్డు బాటన్ ఉంటుంది దాన్ని నొక్కితే మీరు వైయస్ చాట్ లేదా వీడియో నోట్ ను వారికి సెండ్ చేయవచ్చు. ఇది ఎమర్జెన్సీ టైములో ఈ ఫ్యూచర్ బాగా ఉపయోగ పడుతుంది. వారికి తెలియజెయ్యడానికి పెద్ద మెసేజ్ పంపే బదులు ఈ విదంగా vioce నోట్ చేసి మన సమయాన్ని ఆధా చేయవచ్చు. ఈ ఫ్యూచర్ వాట్సాప్ వినియోగదారులకు ఎంత గానో ఉపయోగ పడుతుంది. కాల్స్ వాయిస్ చాట్ ను ఎంతో మెరుగు పరుస్తుంది.
యాప్‌లో గ్రూప్ వాయిస్ చాట్ల సమయంలో మీరు ఇప్పుడు ఎమోజి రియాక్షన్లను కూడా సమర్పించగలరు.
“గ్రూప్ మొత్తాన్ని రింగ్ చేయకుండా సందేశం పంపడం మరియు ప్రత్యక్షంగా మాట్లాడటం మధ్య త్వరగా మారడానికి వాయిస్ చాట్లు మీకు సహాయపడతాయి. ఇప్పుడు మీరు వాయిస్ చాట్ సమయంలో స్పందించవచ్చు, కాబట్టి, కొన్ని సంవత్సరాల క్రితం బాగా ప్రాచుర్యం పొందిన గ్రూప్ ఆడియో చాట్ రూమ్‌ల మాదిరిగానే . ఇది వాయిస్ చర్చ సమయంలో మరింత నిష్క్రియాత్మక ప్రతిస్పందన ఎంపికను ఎవరికైతే ఆ సమయంలో వీలుంటుందో, వారు మాత్రమే జాయిన్ అవుతారు.గ్రూప్‌లో ఒక చిన్న నోటిఫికేషన్ మాత్రమే వస్తుంది.. ఎమోజిస్ ఆడ్ చేయచ్చు అని చెప్పవచ్చు. ఇది ఎక్కువగా గ్రూప్ లలో చాట్ చేసే వారికి ఉపయోగపడుతుంది .
విడియో చాట్‌లో స్పీకర్ హైలైట్
గ్రూప్ చాట్లలో కూడా, వాట్సాప్ ఇప్పుడు గ్రూప్ వీడియో చాట్ సమయంలో స్పీకర్‌ను హైలైట్ చేస్తుంది.గ్రూప్ వీడియో చాట్‌లో ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవడానికి స్పీకర్‌ను హైలైట్ చేస్తుంది.ఒకేసారి ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నప్పుడు కూడా, ఎవరు ప్రధానంగా మాట్లాడుతున్నారో వారి విండో హైలైట్ అవ్వడం వల్ల అందరి దృష్టి వారిపై ఉంటుంది. కొన్నిసార్లు మాట్లాడే వ్యక్తి విండో మిగతా వారికంటే కొంచెం పెద్దదిగా మారి స్క్రీన్ మధ్యలోకి రావడం వల్ల, వారి ముఖ కవళికలను మనం మరింత స్పష్టంగా చూడవచ్చు. ఇది వీడియో కాల్స్ లో బాగా ఉపయోగ పడుతుంది అని చెప్పాలి. వీడియో చాట్ స్పీకర్ ఆడ్ చేసింది .
కొత్త AI ఫ్యూచర్లు
మెటా యొక్క అభివృద్ధి చెందుతున్న AI వాట్సాప్‌లోని దాని ఇమేజ్ యానిమేషన్ వంటి ఫ్యూచర్లను meta AI లో ఆడ్ చేసింది. కాబట్టి మీరు యాప్‌లో మీ ఫోటోలకు జీవం పోయవచ్చు.చాట్లలో లేదా మీ స్థితికి మరింత వినోదం మరియు ఉత్సవాన్ని జోడించడానికి మీరు ఇప్పుడు ఏదైనా ఫోటోను చిన్న వీడియోగా యానిమేట్ చేయవచ్చు. ఇది బెస్ట్ ai ఫ్యూచర్ అని చెప్పవచ్చు.యాప్‌లోని మెటా AI చాట్‌లొ ప్రాంప్ట్‌ను టైప్ చేస్తే మీరు మీ చిత్రాలను యానిమేట్ చేయవచ్చు. Meta AI కి ఒక ఇమేజ్ ఇచ్చి అనిమేట్ దిస్ ఇమేజ్ అని టైపు చేస్తే మనకు ఆ ఇమేజ్ వీడియో లెక్క కన్వెర్ట్ అవుతుంది. ఇది ఎంతో realstic గా ఉంటుంది. ఒక చిన్న ప్రాంప్ట్ తో ఇమెజెస్ జెనరేట్ చేయచ్చు. ఇది అన్ని ఫ్యూచర్లొ కెల్లా బెస్ట్ అని చెప్పవచ్చు.
లింక్ ప్రివ్యూ
లింక్ ప్రివ్యూల రూపాన్ని కూడా అప్డేట్ చేస్తోంది, “చాట్‌కు అంతరాయం కలగకుండా మరియు సంభాషణను సజావుగా కొనసాగించడానికి పొడవైన URL లింక్‌లను చిన్నదిగా చేసి లింక్ ప్రివ్యూ ఇలాంటి అంతరాయం లేకుండా చూడవచ్చు. ఇప్పుడు లింక్ ప్రివ్యూ ను వాట్సాప్‌లో చూడవచ్చు. అలాగే మనము ఎంత పెద్ద URL ఇచ్చిన దానిని చిన్నగా చేయచ్చు. లింక్ ని షార్ట్ చేసి మనము ఎవరి కైనా పంపవచ్చు. ఇది కూడా బెస్ట్ అని చెప్పాలి. ఈ ఫ్యూచర్ మన డాటను కాపాడుతుంది. ఏదైనా స్పము లింక్ అని కూడా మనము తెలుసుకోవచ్చు. అవతలి వారు పెట్టిన స్టేటస్‌లకు కూడా మనం ఎన్నో స్టిక్కర్లతో ఫాస్ట్ గా రియాక్ట్ చేయవచ్చు.
కొత్త స్టిక్కర్ & ఛానెల్స్‌లో ప్రశ్నలు
వాట్సాప్ స్టేటస్‌లో కొత్త స్టిక్కర్లు కూడా ఉన్నాయి (ఇది స్టోరీస్ వెర్షన్), మరియు ఛానెల్స్‌లో ప్రశ్నలను జోడించింది, ఇది ఛానెల్ నిర్వాహకులకు చర్చను రేకెత్తించడానికి మరొక మార్గాన్ని అందిస్తుంది. కొత్త స్టిక్కర్లు ఎన్నో మంచి స్టిక్కర్లు ఆడ్ చేసింది. అలాగే వాట్స్ అప్ ఛానల్ లో మనము ఇప్పుడు మనము ప్రశ్నలు కూడా ఆడ్ చేయవచ్చు. ముందు ఈ ఫ్యూచర్ లేకుండే ఇప్పుడు ఆడ్ అవుతోంది. ఒక ప్రశ్న ఇచ్చి దానికి కింద మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వవచ్చు. పోల్స్ ఆప్షన్ కూడా ఆడ్ అయ్యింది దానికి వచ్చిన ఓట్లు పెర్సెంటేజ్ చూపించి దేనికి ఎక్కువగా వచ్చింధొ తెలుసుకోవచ్చు. ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పవచ్చు. ఈ విదంగా వాట్స్అప్ ఫుతుర్లు ఉన్నాయి
పై అన్ని ఫ్యూచర్లు కొత్తగా ఆడ్ అవుతున్నాయి.
చివరగా చెప్పాసింది ఏంటంటే, వాట్సప్ప్ కొత్త అప్డేట్స్ లో స్టిక్కర్లు , కాల్స్ వాయిస్ చాట్ అండ్ స్పీకర్ హైలైట్ మరియు లింక్ ప్రివ్యూ అలాగే కొత్త స్టిక్కర్ వంటి ఎన్నో మంచి ఫ్యూచర్లు ఈ అప్డేట్ లో రాబోతున్నాయి. ఎన్నో మంచి ఫ్యూచర్లు ఆడ్ అవుతున్నాయి. ఇవి అన్నిటిలో కెల్లా మంచి బెస్ట్ అప్డేట్ AI అనిమేషన్ వీడియోస్ ఇది బెస్ట్ అని చెప్పాలి.
జపాన్‌లో భారీ భూకంపం సముద్రంలో ఎగసి పడిన అల్లాలు.









3 thoughts on “Whatsapp New Futures : WhatsApp కొత్త ఫ్యూచర్లు ఫ్రీగా ఇమేజ్ను వీడియో లెక్క చేయచ్చు.2025”